UP Assembly Elections 2022 : తల్లీకొడుకులకి BJP ఝలక్ .. UP Politcs యమా హాట్ గురూ | Oneindia Telugu

2022-01-20 2

UP Assembly Elections 2022 : Uttar Pradesh Assembly elections creating intrest in everyone. BJP released a list of 30-star campaigners on Wednesday, Maneka and Varun Gandhi have been dropped from the BJP’s star campaigners list. And SP Chief Uncle pramod kumar gupta joins in BJP soon.
#UPAssemblyElections2022
#UttarPradeshAssemblyPolls
#BJP
#pramodkumargupta
#SamajwadiParty
#ManekaGandhi
#VarunGandhi
#YogiAdityanath
#AkhileshYadav
#UPPolls2022
#Mayawati
#Congress
#BSP
#PMModi
#UttarPradesh

ఉత్తరప్రదేశ్ లో రాజ‌కీయాలు మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మారాయి. నువ్వా నేనా అన్న రీతిలో పోటీ నెల‌కొంది. 30 మంది స్టార్ క్యాంపెయినర్లతో కూడిన జాబితాను బీజేపీ విడుదల చేసింది. ఈ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో మేనకాగాంధీ, వరుణ్ గాంధీ లకి చోటు కల్పించలేదు.